చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ…
మంచిర్యాల జిల్లా అక్టోబర్ 26:
చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ.ఎంపీ వంశీ కృష్ణను పుష్పగుచ్చం అందించి మేళ తాళాలతో స్వాగతం పలికిన ఆసుపత్రి యాజమాన్యం…నేటి కాలంలో ప్రకృతి వైద్యం అందించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్న ఎంపీ వంశీ కృష్ణ…
“పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ కామెంట్స్”
ఇంతమంచి ప్రకృతి ఆసుపత్రి స్థాపించిన స్థాపకులకు అభినందనలు
మన చెన్నూర్ ప్రాంతంలో ఇలాంటి వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది
నేచురల్ లైఫ్ ను మనం ఈ కాలంలో వాడుకోవడం లేదు
ఇప్పుడు అన్నిటిలోనూ కెమికల్స్ విపరీతంగా వాడకం జరుగుతుంది
ఆసుపత్రి మంచి అభివృధి చెందాలని కోరుకుంటున్నాను
నేచరల్ పద్ధతిలో వైద్యం అందించి రోగాల నివారణకు కృషి చేస్తున్నారు