కోళ్లపడకల్లో వేడుక వాతావరణం – యువ నేతల వివాహానికి ఆశీర్వచనాలందించిన కేఎల్ఆర్, దీప భాస్కర్ రెడ్డి
మహేశ్వరం నవంబర్ 16: కోళ్లపడకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు మారగొని వెంకటేష్ గౌడ్ కుమారుడు సందీప్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు లంకపోతుల జగదీష్ గౌడ్ కుమారుడు నవీన్ గౌడ్ వివాహ శుభవేళలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మరియు దీప భాస్కర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు,మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోళ్లపడకల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహేశ్వరం