February 22, 2026

కల్వకుర్తి మున్సిపల్ ఎలక్షన్లకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధంగా ఉన్నాయి: కమిషనర్ మెహమూద్ షేక్

0
IMG_20260129_122429

జనవరి 29 కల్వకుర్తి; కల్వకుర్తి మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 22 వార్డులు ఉన్నట్లు తెలిపారు కమిషనర్ మహముద్ షేక్. 22 వార్డుల కోసం 8 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను సమకూర్చినట్లు తెలిపారు కమీషనర్ మహముద్ షేక్. అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న మరియు సూచనల కొరకు ఎన్ని డేస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కమిషనర్. ఎలక్షన్లను సజావుగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు సమకూర్చుకున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ మహముద్ షేక్. పోలీసు వారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సిబ్బందికి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు కమిషనర్ మహముద్ షేక్.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed