రోడ్డు సమస్యకు ఇబ్బందులు పడుతున్న కోలాన్ గూడా ప్రజల కోసం మన ఊరి న్యూస్ ప్రచురించిన కోలాన్ గూడా–ఎలిమినేట్ రహదారి వార్తపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందన
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కోలాన్ గూడా–ఎలిమినేట్ రహదారి పరిస్థితి దారుణంగా...