ప్రపంచంలో గాంధీజీ విగ్రహం లేని దేశం లేదు. ‘నా జీవితమే ఒక సందేశం’ నేడు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా బాపూజీ గురించి తెలుసుకుందాం
అక్టోబర్ 2 హైదరాబాద్: ప్రపంచంలో గాంధీజీ విగ్రహం లేని దేశం లేదు. 'నా జీవితమే ఒక సందేశం' అన్న మాట చాలు ఆయన విశ్వ మానవుడని చెప్పడానికి....