తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు గిరిల్లాదల నాయకురాలు ఆరుట్ల కమలాదేవి
తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా ఆలేరు కేంద్రముగా పోరాటం చేసిన యోధురాలు.నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనీ, తన భర్త -పోరాట యోధుడు...