లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
జూలై 9:తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించి...