అత్యంత అరుదైన దర్శనం నవ పాషాణ విగ్రహం🙏పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం🙏ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం🙏
సెప్టెంబర్ 16 హైదరాబాద్: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై...