AHCPA విజ్ఞప్తిపై మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి సానుకూల స్పందన: “సీఎం దృష్టికి తీసుకెళ్తాను
హైదరాబాద్ నవంబర్ 16: పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు పారామెడికల్ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్‌షిప్‌లను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ, ఏహెచ్‌సీపీఏ (AHCPA) టీమ్...