December 24, 2025

Politics

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన ముఖ్యులలో ముత్యాల రాజ వాసిరెడ్డి గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్

ఆగస్టు 28:నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన ముఖ్యులలో ముత్యాల రాజ వాసిరెడ్డి గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్, వీరిని ప్రాజెక్టు ప్రసాద్ గా ప్రజలు...

రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు

ఆగస్టు 27: హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్...

వినాయక పూజకు 21 రకాల ‪‎పత్రి‬ – వాటిలోని ‪ఔషధ‬ మూలికలు

ఆగస్టు 27: వినాయక పూజకు 21 రకాల ‪‎పత్రి‬ - వాటిలోని ‪ఔషధ‬ మూలికలు……….!!గణపతి నవరాత్రులలో మనం పూజించే పత్రికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో...

వినాయక చవితి సందర్భంగ. శ్రీ వినాయక పూజా విధానం

ఆగస్టు 27 హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా… శ్రీ వినాయక పూజ విధానం - వ్రతకల్పం - వ్రతకథ పూజకు కావలసిన - పూజ సామాగ్రి పసుపు...

మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా.?

ఆగస్ట్ 25 హైదరాబాద్: మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా? హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ అసలు పేరు...

భారత మహిళల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు: 💥ఫ్రీజ్‌ను త్వరగా వదిలించుకోండి💥

భారత మహిళల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు: 💥ఫ్రీజ్‌ను త్వరగా వదిలించుకోండి.ఫ్రీజ్ ఐటమ్స్ మరియు క్యాన్సర్ మధ్య సంబంధం ఏమిటి? పాల నుంచి పెరుగు, వెన్న వరకు…సాగో...

మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి ఒకటి కాదు రెండు చీరలు!

ఆగస్టు 24 హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. రాబోతున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి మహిళలకు కానుక...

భారీ గణేష్ విగ్రహాలను పెట్టడం ముఖ్యం కాదు, భద్రత పాటించడం చాలా ముఖ్యం (రచయిత మసున లక్ష్మణ్ కుమార్)

ఆగస్టు 20 హైదరాబాద్: నేటి యువత పండుగలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా...

వినాయక మండపం, నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, నియమాలు.

ఆగస్టు 19 హైదరాబాద్: గణపతి నవరాత్రులు వస్తున్నాయంటే ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలలో వినాయకుని మండపం ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు లేదా 11 రోజులు ఘనంగా...

ఉచితంగా లక్షల రూపాయల వైద్యం – కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా సేవలు

ఆగస్టు 18 హైదరాబాద్: సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వాసుపత్రులు - క్యాన్సర్‌కు రోబోటిక్‌ సర్జరీలు, డయాబెటిక్‌ రెటినోపతికి ఉచిత చికిత్స. తెలుగు రాష్ట్రాల్లోని పలు...

You may have missed