జూలై 6 న తొలి ఏకాదశి (తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం)
జూలై 5:శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశంవిశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగంలక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యంవందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం...