35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, లింగాల దశరథ్ గౌడ్ కైవసం చేసుకున్నారు
సెప్టెంబర్ 6 హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం బాలాపూర్ లడ్డూని లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం వేలంపాటకి ఎంతోమంది పాల్గొని అదృష్టవంతులు వేలంపాటని లడ్డును కైవసం చేసుకోవాలని చూస్తారు, గత సంవత్సరం 30 లక్షల ఒక్క 1000 పలికిన గణేష్ లడ్డూని ఈ సంవత్సరం 35 లక్షల కి వేలంపాటల పాడారు లింగాల దశరథ్ గౌడ్ హైదరాబాద్ నివాసులు. 1994 సంవత్సరం నుండి లడ్డు వేలంపాట ప్రారంభమైంది మొదటిసారిగా 450 పలికిన బాలాపూర్ లడ్డు