తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా. జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు
జూలై 25 హైదరాబాద్:ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకుండా ఢిల్లీలోనే ఉండటంతో వాయిదా,ఇవాళ జరగవలసిన క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయం.OBC సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి,ఢిల్లీలోనే ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ మంత్రులు ఢిల్లీలో ఉండడం వల్ల వాయిదా వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగరణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే, బిసి 42% శాతం తీర్పు కోసం సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మరియు మంత్రులు.