స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,సీఎం రేవంత్ రెడ్డి
జూలై 4:లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,సీఎం రేవంత్ రెడ్డి గారు,డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొన్నం ప్రభాకర్,రోశయ్య కుటుంబ సభ్యులు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గాంధేయవాది, కాంగ్రెస్ సిద్ధాంతమే తన జీవన విధానంగా జీవించిన స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారి విగ్రహాన్ని లక్డికాపూల్ లో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టీ విక్రమార్క, మంత్రులు,
పార్టీ నాయకులు పాల్గొన్నారు.