మహేశ్వరం గట్టుపల్లిలో రేవ్ పార్టీ దుమారం:కేసీఆర్ రిసార్టుపై పోలీసుల దాడి – 75 మంది అదుపులోకి
అక్టోబర్ 15 మహేశ్వరం:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలోని కేసీఆర్ రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన రేవ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ...