కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ వాహనాలు తనిఖీ, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం
అక్టోబర్ 21 కాచిగూడ: సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, టూ వీలర్ వాహనాలపై పెండింగ్లు ఉంటే కట్టాలని తెలిపారు...