సబితా ఇంద్రారెడ్డి గారి అవగాహన లోపం వల్లే నీట మునిగిన మహేశ్వరం మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు అగ్నిమాపక కేంద్రం – శ్రీరాములు అందెల
నవంబర్ 5 మహేశ్వరం:మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు రామచంద్ర గూడెం లోని చెరువుకు గండిపడడంతో గ్రామంలోకి నీరు భారీగా పోటెత్తడం...