ప్రజాపాలనలో పేదలందరికీ ఇండ్లు:KLRఆడపడుచులందరికీ చీరెలు అందిస్తాంలబ్దిదారులతో కలిసి కిచ్చెన్న గృహప్రవేశం
మహేశ్వరం నవంబర్ 22: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.మహేశ్వరం...