భారతదేశం మరియు నేపాల్ మధ్య వాణిజ్యం, సంస్కృతి, కళ మరియు సాహిత్యం కోసం డైరెక్టర్ & శాంతి రాయబారిగా డాక్టర్ రామ్ తిలక్
డిసెంబర్ 16 హైదరాబాద్: ది అపాయింట్మెంట్ కమిటీ అఫ్ జిపిఎఫ్ భారత-నేపాల్ దేశాల మధ్య డైరెక్టర్ & శాంతి రాయబారిగా డాక్టర్ రామ్ తిలక్ నియమితులయ్యారు. భారతదేశం...