ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం విధించిన నేపాల్… కారణం ఇదే!
సెప్టెంబర్ 5 హైదరాబాద్:నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం,నిషేధిత జాబితాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్.ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే ప్రధాన కారణం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ...