తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 17 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు...