ప్రతి గ్రామంలో వైన్‌షాప్ – మద్యం వ్యసనం ఉధృతం (యువత చిన్నతనం నుండి మద్యానికి బానిసలు అవుతున్నారు)
నవంబర్ 2 మహేశ్వరం: దేశంలో మద్యం వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది.విజయాన్ని జరుపుకోవడం,బాధను మరచిపోవడం పేరుతో యువతలో మద్యం అలవాటు వేగంగా విస్తరిస్తోంది.ఈ ధోరణి కారణంగా కుటుంబాలు,సమాజం,ఆర్థిక...