జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత. త్వరలో అక్రిడిటేషన్ పాలసీ:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల నివారణకు ప్రత్యేక చర్యలు
అక్టోబర్ 16 హైదరాబాద్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార పౌర...