సబ్జా గింజలు – రోజూ తీసుకోవచ్చా? ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది
సెప్టెంబర్ 11 హైదరాబాద్:సహజమైన ఆరోగ్యానికి సహాయపడే ఆహార పదార్థాల్లో సబ్జా గింజలు (Basil seeds) ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడం నుంచి, రక్తపోటు...