జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
సెప్టెంబర్ 16 హైదరాబాద్: జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పేద, మధ్యతరగతి, రైతాంగ కుటుంబాల...