కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం RK డివిజన్ మాజీ కార్పోరేటర్, (GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్) దేప సురేఖ భాస్కర్ రెడ్డి
సెప్టెంబర్ 24 ఆర్ కె పురం: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ యూత్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలలో...