వైద్యులకు వాసవి వనితా వాగ్దేవి క్లబ్ ఘన సన్మానం.డాక్టర్స్ డే సందర్భంగా స్ఫూర్తిదాయక కార్యక్రమం
కరీంనగర్, జూలై 1:వైద్యులు మన జీవితంలో దైవస్వరూపులని గుర్తుచేస్తూ, డాక్టర్స్ డే సందర్భంగా వాసవి వనితా వాగ్దేవి క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ భగత్‌నగర్‌లోని కిడ్స్ పాఠశాలలో ఘన...