ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టిన మోదీ.ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు. ఇవాళ్టితో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4,708 రోజులు పూర్తి
జూలై 25 న్యూ డిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట...