తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా..ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్
హైదరాబాద్ డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ...