హబ్సిగూడా బాబు జగ్జీవన్ రామ్ గారి,నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మందమూల పరమేశ్వర్ రెడ్డి
జూలై 5: హబ్సిగూడా డివిజన్ లో హబ్సిగూడా X రోడ్ లో బాబు జగ్జీవన్ రామ్ గారి నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం, హబ్సిగూడా డివిజన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కంది శ్రవణ్ రెడ్డి గారు, హబ్సిగూడా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్నారం విజయ్ కుమార్ గారు, అంబేద్కర్ సంఘం నాయకులు చింతల బాబు గారు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ sc సెల్ నాయకులు HR.మోహన్ గారు,డివిజన్ ప్రధాన-కార్యదర్శి, ధర్మేంద్ర నాయక్(ధర్మా) ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, హబ్సిగూడా డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాసు నాయక్ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజన్న గారు,ధర్మారాజు గారు, రాజు గారు,సాయి కిరణ్, విశాల్,MD.జవీధ సాయి, తదితరులు పాల్గొన్నారు..