సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం:మహిళా కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి.
జూలై 3 ఉప్పల్: జులై 4వ తేదీన హైదరాబాద్ “లాల్ బహుదూర్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు” నిర్వహించే గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి.. పిలుపునిచ్చారు.ఈ బహిరంగ సభలో ….
ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు,
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) శ్రీ. కేసి వేణుగోపాల్ గారు,ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు,
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు మంత్రి వర్గం.. ఏఐసీసీ నాయకులు టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు.కావున ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలలా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులతో పాటు
👉 పార్టీ పదవుల ఆశించి ఇటీవల నూతనంగా దరఖాస్తు చేసుకున్న జిల్లా అధ్యక్షులు,మండలాధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు,
గ్రామ అధ్యక్షులు సైతం హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి
ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,కార్పొరేటర్లు,మాజీ పట్టణ కౌన్సిలర్లు, ఆయా మండలాల SC,ST, BC, మైనార్టీ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా సంఘం సభ్యురాలు,NSUI సంఘం నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.చింతల నిర్మలా రెడ్డి..తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్..