మైలార్ దేవ్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షునిగా నిహాల్ ఎన్నిక
జులై 18 రాజేంద్రనగర్: మైలార్ దేవ్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షునిగా నిహాల్ ఎన్నికయ్యారు. నిహాల్ మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపితం చేయడానికి నిహాల్ సేవాదళ్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. సానెం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు నిహాల్. నిహాల్ని అభినందించిన టిపిసిసి కార్యదర్శి సానెం శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ కోసం మరింత కష్టపడాలని కోరారు సానెం శ్రీనివాస్ గౌడ్. నిహాల్ కు పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు అభినందనలు తెలిపారు.