December 24, 2025

ప్రధాని మోదీకి అత్యున్నత జాతీయ పురస్కారం

0
IMG-20250705-WA1535

జూలై 5: ప్రధాని మోదీకి అత్యున్నత జాతీయ పురస్కారం
ప్రధాని మోదీకి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందించింది. కరీబియన్‌ దేశమైన ట్రినిడాడ్‌ అండ్ టొబాగోలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ‘ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ ఆఫ్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో’ను ఆ దేశ ప్రధాని భారత్ ప్రధానికి అందజేశారు. రాజధాని పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో పురస్కారం మోదీ స్వీకరించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed