పలు కాలనీలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
కూకట్ పల్లి సెప్టెంబర్ 22:శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ 122 డివిజన్ వెంకటేశ్వర్ నగర్ 33 బ్లాక్ నల్ల పోచమ్మ దేవాలయం, మాధవరం కాలనీ ఏ బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్, మల్లికార్జున వెల్ఫేర్ అసోసియేషన్ వెంకటేశ్వర్ నగర్ లో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు.