నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న దేప భాస్కర్ రెడ్డి గారు
సెప్టెంబర్ 25 మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం గాంధీ తండ కాంగ్రెస్ పార్టీ నాయకులు సభావత్ నీల హర్య గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి గారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నందిగామ నరసింహ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోల్లూరు రాజు, అనంతరెడ్డి, మంత్రి బాలరాజు, రవీందర్ నాయక్,భాస్కర్ నాయక్, ప్రవీణ్ పటేల్ రమేష్ ,రాకేష్ ,రాజశేఖర్, భగత్ సింగ్, అశోక్ గౌడ్, జంగయ్య, శేఖర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు