జల్ పల్లి మున్సిపాలిటీ అధికారుల పనితీరు శ్రీరామ కాలనీవాసులకు ఆగ్రహం తెప్పిస్తుంది: వీరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది
జూలై 1 జల్ పల్లి: మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరామ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజర్ పనితీరు బాగాలేదని చెబుతున్నారు బస్తీ వాసులు. మ్యాన్ హోల్ మూతలు పెట్టకుండా ప్రమాదానికి కారణం సూపర్వైజర్ అవుతున్నారు. వర్షాకాలము నేనే గుంతల మూతలు తెరిచి ఉంటే చిన్నపిల్లలు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జల్పల్లి మున్సిపల్ సూపర్వైజర్ ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు. పలుమార్లు సమస్యలు చెప్పుకున్న గాలికి వదిలేస్తున్న సూపర్వైజర్. జల్పల్లి మున్సిపాలిటీ అధికారుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. డ్రైనేజీ పొంగిపొర్లుతున్న పట్టించుకోరు, చెత్త కుప్పలు పేరుకుపోతున్న పట్టించుకోరు శ్రీరామ కాలనీలో సమస్యలకు మార్గం చూపే నాయకులు కావాలని కోరుతున్న కాలనీవాసం.