February 22, 2026

చేవెళ్ల పార్లమెంట్‌కు సంబంధించిన ప్రిపరేటరీ సమావేశనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు బొంతు రామోహన్ గారు చేవెళ్ల పార్లమెంట్ అబ్జర్వర్ &ఎమ్మెల్యే డా. పర్ణికా రెడ్డి

0
IMG-20250702-WA2024

జూలై 2:మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలోని KLR గారి పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచన్నగారి లక్ష్మారెడ్డి (KLR) గారి అధ్యక్షతన నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్‌కు సంబంధించిన ప్రిపరేటరీ సమావేశనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు బొంతు రామోహన్ గారు చేవెళ్ల పార్లమెంట్ అబ్జర్వర్ &ఎమ్మెల్యే డా. పర్ణికా రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి గారు మరియు క్లస్టర్ ఇంచార్జ్‌లు,కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు,ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, సబ్‌కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed