కొనిజర్ల జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
జూన్ 30:20 సంవత్సరాల తర్వాత 2003 -2004 బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కొనిజర్ల మండల కేంద్రంలో ఘనంగా జరిగింది దాదాపు 70 మంది పూర్వ విద్యార్థిని విద్యార్థులు కొనిజర్ల శ్రీరామ కళ్యాణ మండపం వేదికగా అందరూ కలిసి గత స్మృతులను పంచుకొని వారి యొక్క అప్పటి గురువులను ఆహ్వానించి గురువులను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ప్రస్తుతం వారు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు అనే విషయాన్ని అందరూ సభకు పరిచయం చేసుకొని వారి యొక్క పూర్వ ఉపాధ్యాయులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా అనేకమంది ప్రస్తుతం డాక్టర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఫోక్ సింగర్ గా అనేక రంగాల్లో స్థిరపడినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అప్పటి గురువులు అప్పటి హెడ్మాస్టర్ హనుమంతు ప్రభు హుస్సేన్ ఆళ్ల రవికుమార్ ఝాన్సీ వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు బుచ్చయ్య లక్ష్మీబాయి విజయ్ కుమారి కొనతం ఉమా శంకర్ డివి నగేష్ నాయక్ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు అలాగే ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రిటైర్ అవుతున్న ఆళ్ల రవికుమార్ ను ప్రత్యేకంగా సన్మానించి