కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో సంచలనం.ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి ఇంజనీర్లపై ఈడీ ఫోకస్
జూలై17 హైదరాబాద్:
ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్ లు నిర్వహించడంపై నజర్.మాజీ ENC మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు కంపెనీల్లో పెట్టుబడులు.ఈ పెట్టుబడులపై విచారణ చేయనున్న ఈడీ.కాళేశ్వరం EE నూనె శ్రీధర్ కొడుకు పెళ్లి థాయ్ ల్యాండ్లో జరిగిన నేపథ్యంలో ఆ ఖర్చులపై విచారణ చేపట్టనున్న ఈడీ.మొదటిసారి కాళేశ్వరం వ్యవహారంలో ఇంజనీర్ల అవినీతితో పాటు నగదు లావాదేవీలపై విచారణ చేయనున్న ఈడీ.నూనె శ్రీధర్, మురళీధర్ రావు, హరిరామ్ నాయక్ కు సంబంధించిన అవినీతి కేసు వివరాలు తమకు ఇవ్వాలని ఏసీబీని కోరనున్న ఈడీ.