కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ వాహనాలు తనిఖీ, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం
అక్టోబర్ 21 కాచిగూడ: సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, టూ వీలర్ వాహనాలపై పెండింగ్లు ఉంటే కట్టాలని తెలిపారు వాహనదారులకి. వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని మరియు తాగి వాహనాలు నడపకూడదని సలహాలు సూచనలు అందజేశారు. టూ వీలర్ వాహనాలపై చాలానాలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలని సూచించారు వాహనదారులకి.