కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం:ఏపి మిథున్ రెడ్డి గారు
Oplus_0
కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం–ఏపి మిథున్ రెడ్డి గారు.కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియెజకవర్గ సమావేశం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.జులై 4న ఎల్బీ స్టేడియంలో జరగబోయే బహిరంగ సభ గురించి ఉప్పల్ నియెజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది.కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హారివర్ధన్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు ఏపీ మిథున్ రెడ్డి గారు,గజ్జ కాంతం గారు,కార్పొరేటర్లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు