ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగారిని కలిసిన ఏనుగు రవీందర్ రెడ్డి గారు
జూన్ 30:హైదరాబాద్ ప్రగతి భవన్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నూతనంగా నియమించబడినటువంటి ధన సరి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారు వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి కొత్తకొండ భాస్కర్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.