December 24, 2025

సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఉమ్మడిగా చెక్ పవర్రద్దు వార్తలు అవాస్తవం – పార్టీలకు అతీతంగా పల్లెల అభివృద్ధి.కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై BRS నేతల అవాస్తవాలు: KLR

0
IMG-20251224-WA0888

మహేశ్వరం డిసెంబర్ 24:తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ… అవాస్తవాలు, సత్య దూరమైన ప్రకటనలు చేస్తున్నారని BRS నేతలపై లక్ష్మారెడ్డి మండిపడ్డారు.✋🏾మహేశ్వరం నియోజకవర్గంలో గంగపుత్రులు, ముదిరాజులు, చేపల పెంపకంపై ఆధారపడ్డ కుటుంబాలకు చేయుతనివ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమం: కిచ్చెన్న👉🏾ఉచిత విద్యుత్, రేషన్ సన్నబియ్యం – కార్డులు, బస్సు ప్రయాణం, మహిళా రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ, గ్యాస్ సిలిండర్, లక్షలాది మంది రోగులకు CMRF, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని KLR చెప్పారు.✊🏽ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తూనే.. రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా డోకా లేకుండా సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, ఫ్యూచర్ సిటి పనులు, విద్య – వైద్యం, ఉద్యోగ – ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామని కిచ్చెన్నగారు స్పష్టం చేశారు.
MaheswaramWithKLR

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed