శ్రీరామ కాలనీలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఘనంగా ఆచార్య. కొండలక్ష్మణ్ బాబూజీ గారి 110 జయంతి కార్యక్రమం
సెప్టెంబర్ 27 జల్ పల్లి: మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఆచార్య. కొండలక్ష్మణ్ బాబూజీ గారి 110 జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా మస్తున్న రవికుమార్ మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధి మరియు తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. కార్యక్రమంలో మసున రవికుమార్, భీమన పల్లి వెంకటేష్, కించే శ్రీకాంత్ ఒగ్గు శ్రీనివాస్, పాలాది శ్రీనివాస్, కంది బిక్షపతి, ఖడ్గం శ్రీహరి, గుర్రం నరేష్ ఉష్కమూరినిరంజన్ తదితరులు పాల్గొన్నారు.