December 24, 2025

తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ కోదండ రామ్ గారితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు భేటి

0
IMG-20251022-WA2691

అక్టోబర్ 22 నాంపల్లి:

  • తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ కోదండ రామ్ గారితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు భేటి
  • జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చ

టిపిసిసి చీఫ్ పాయింట్స్

  • తెలంగాణ ఆవిర్భావంలో కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేది
  • నిస్వార్ధంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం కోదండ రామ్ కృషి చేశారు
  • పదేళ్ల బిఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు తెల్సు
  • పదేళ్ల బిఆర్ఎస్ నిరంకుశ పాలన విముక్తి కోసం 2023 లో మేమెంత కలిసి పోరాడం
  • కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారి సహకారం మరచిపోం
  • ఉద్యోగ నియామక రూప కల్పనలో కోదండ రామ్ సలహాలు సూచనలు విలువైనవి
  • ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన
  • జూబ్లీ హిల్స్ ఎన్నికలో మద్దతు కోరడమైంది
  • యువకుడైన నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి
  • సీపీఐ సీపీఏం ఏంఐఎం పార్టీల మాదిరి టీజేఏసీ మద్దతు కోరడమైంది
  • కేంద్రమంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్ సంజయ్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా
  • కేంద్రమంత్రికి స్థాయి వ్యక్తి నోటికొచ్చింది మాట్లాడటం విచారకరం

*మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలని బీజేపీ నేతల పన్నాగం

  • జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది
  • మిత్ర పక్షాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామ్

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed