గొప్ప నటుడుగా పేరుందిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు (83)
జూలై 13 హైదరాబాద్: గొప్ప నటుడు కోటా శ్రీనివాస తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 750 పైగా చిత్రాలలో నటిచ్చిన కోట శ్రీనివాసరావు మృతి చెందడం తీవ్ర దిగ్భంది గురి చేసింది విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు. హైదరాబాద్ లో తన సగృహంలో తుది శ్వాస విడిచారు కోట శ్రీనివాసరావు, బాల్యం నుండి నాటకాలు అంటే ఆసక్తి పెంచుకున్న కోట శ్రీనివాసరావు. 1974 ప్రాణం ఖరీదు సినిమాతో కోట శ్రీనివాసరావు సినీ రంగం ప్రవేశం. ఆహనా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగించిన కోట శ్రీనివాసరావు. బాబు మోహన్ తో కలిసి ఎన్నో చిత్రాల నటించి వారి కాంబినేషన్ అంటే చాలా గొప్పగా ఉండేదని ప్రేక్షకులు అంటుండేవారు. ప్రతిఘటన చిత్రంలో వినంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. 9 నంది అవార్డులు అందుకున్న కోట శ్రీనివాసరావు.