February 22, 2026

కులగణన సర్వే.. రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు

0
IMG-20250720-WA0297

జూలై 20 హైదరాబాద్: కులగణన సర్వే.. రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు.తెలంగాణ వ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటాను ప్రత్యేకంగా ఎంట్రీ చేయించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. ఈ సర్వేలో1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed