కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం RK డివిజన్ మాజీ కార్పోరేటర్, (GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్) దేప సురేఖ భాస్కర్ రెడ్డి
సెప్టెంబర్ 24 ఆర్ కె పురం: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ యూత్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం RK డివిజన్ మాజీ కార్పోరేటర్, (GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్) దేప సురేఖ భాస్కర్ రెడ్డి. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రవీందర్, దినేష్ సింగ్,సత్యనారాయణ, పగడాల శ్రీశైలం, బొడ్డుపల్లి నగేష్, కళ్యాణ్ యాదవ్,ప్రశాంత్, సాత్విక్,అనీల్,రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.